60 వేల నాణేలతో రామమందిరం నమూనా

a-structure-of-lord-ram-made-of-re-1-and-rs-5-coins-displayed-in-bengaluru

అయోధ్యలో నిర్మితమవుతున్న రామ మందిరానికి కర్ణాటకు చెందిన ఓ కళాకారుడు వినూత్నంగా మద్దతు తెలిపారు. రఘుయా బడే అనే కళాకారుడు రుపాయి, ఐదు రూపాయల నాణేలతో అయోధ్య రామమందిరం నమూనాను కళాత్మకంగా రూపొందించాడు. బెంగళూరులోని ఏర్పాటుచేసిన ఈ నాణేల రాముడు విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఈ రామమందిర నమూనాను రూపొందించేందుకు రూ.2 లక్షల విలువైన 60 వేల నాణేలను వినియోగించినట్లు బడే పేర్కొన్నాడు.

 


                    Advertise with us !!!