6.6 కోట్ల ఏండ్లనాటి శిలాజం లభ్యం!

6-6-crore-year-old-fossils-available

ఆరున్నర కోట్ల సంవత్సరాలనాటికి చెందిన ఓ పురాతన క్షీరదానికి సంబంధించిన శిలాజాన్ని అమెరికాలోని ఉత్తర మోంటానా ప్రాంతంలో ఆ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆ శిలాజం ప్లెసిడాపిఫామ్స్ జాతికి చెందిన క్షీరదానిదని, అవి 6.6 కోట్ల ఏండ్ల క్రితం భూమిపై నివసించినట్టు తెలుస్తున్నదని యూనివర్సిటీ ఆఫ్‍ వాషింగ్టన్‍ పరిశోధకులు తెలిపారు. చిన్న పురుగులు, పండ్లను ఇవి ఆహారంగా తీసుకునేవని పేర్కొన్నారు.

 


                    Advertise with us !!!