తానా ఎన్నికలు - బోర్డ్‌ సభ్యురాలిగా లక్ష్మీదేవినేని ఎన్నిక ఏకగ్రీవం

lashmi deveneni unanimously elected in tana elections

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021 ఎన్నికల్లో నామినేషన్ల పరిశీలన గడువు ముగియడంతో తానా ఎన్నికల కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైన వారి వివరాలను ప్రకటించింది. తానా బోర్డు సభ్యురాలిగా లక్ష్మీదేవినేని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల కమిటీ ప్రకటించింది. డోనర్‌ కోటాలో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల కమిటీ సభ్యుల్లో ఒకరైన ఆంజనేయులు కోనేరు తెలిపారు. లక్ష్మీదేవినేని ఎన్నిక ఏకగ్రీవమేనని ముందే అందరూ ఊహించారు.