80 ఏండ్ల వయసులో శశికళా రావల్ పీహెచ్‌డీ

80 yr old Ujjain woman completes PhD

ఉజ్జయినికి చెందిన శశికళా రావల్‌ 80 ఏండ్ల వయసులో పీహెచ్‌డీ పూర్తి చేశారు. లెక్చరర్‌గా రిటైరైన ఆమె 2009-11 మధ్య ఎంఏ (జ్యోతిష శాస్త్రం) చదివారు. అంతటితో ఆగిపోలేదు. వరాహమిహిరుడి బృహత్‌ సంహిత పై సంస్కృతంలో పీహెచ్‌డీ చేయాలని సంక్పలించారు. 2019లో పీహెచ్‌డీని పూర్తి చేశారు. యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌ చేతుల మీదుగా శశికళ పీహెచ్‌డీ అందుకున్నారు.

 


                    Advertise with us !!!