సాగర్ ఉప ఎన్నిక...టీడీపీ అభ్యర్థి ఖరారు

Muvva Arun Kumar as a TDP candidate for Nagarjuna Sagar By Polls

నాగార్జునసాగర్‌ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. ఈ స్థానం నుంచి తమ పార్టీ తరపు అభ్యర్థిగా మొవ్వ అరుణ్‌ కుమార్‌ను బరిలో దించుతున్నట్టు తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్‌ కుమార్‌ వెల్లడించారు.