సౌండ్ ఆఫ్ మ్యూజిక్ హీరో ఇక లేరు

Los Angeles Times . Christopher Plummer dead: 'Sound of Music' star was 91

1962 నాటి చారిత్రాత్మక సినిమా సౌండ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ హీరో క్రిస్టోఫర్‌ ప్లమ్మర్‌ కన్నుమూశారు. ఆయన వయసు 91 ఏండ్లు. ఆ సినిమాలో కెప్టెన్‌ వొన్‌ ట్రాప్‌ పాత్రలో నటించిన ప్లమ్మర్‌ ప్రేక్షకుల అభిమానంతో పాటు ఎన్నో అవార్డులను అందుకున్నారు. 82 ఏండ్ల వయసులో ఆస్కార్‌ అవార్డును గెలుచుకుని చరిత్ర సృష్టించారు.

 


                    Advertise with us !!!