ఎన్నికలు అనగానే...ర్యాలీలు చేసినప్పుడు గుర్తుకు రాలేదా?

Pawan Kalyan Respond On AP Panchayat Elections

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సృష్టం చేశారు. కరోనాను బూచిగా చూపి ఎన్నికలు వాయిదా వేయాలని కోరడం సరికాదన్నారు. వైకాపా నాయకులు ర్యాలీలు చేసినప్పుడు కరోనా గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్‌, జడ్జిలకు కులాలను అంటగట్టడం అన్యాయమన్నారు. చిన్న పొరపాటు జరిగితే జర్నలిస్టులపై  బలమైన కేసులు పెట్టారు. వివేకా హత్య వంటి పెద్ద కేసులపై పోలీసులు దృష్టి పెట్టాలని పవన్‌ సూచించారు.

 


                    Advertise with us !!!