తొలి నల్లజాతి రక్షణమంత్రిగా ఆస్టిన్

Lloyd J Austin wins Senate confirmation as 1st Black Pentagon Chief

అమెరికాకు తొలి నల్లజాతి రక్షణ మంత్రిగా లాయిడ్‌ జే ఆస్టిన్‌ రికార్డు సృష్టించారు. ఆయన నియామకానికి సెనేట్‌ ఆమోదముద్ర వేసింది. జాతివివక్ష అడ్డంకులను అధిగమించి సైన్యంలో ఆస్టిన్‌ అంచెలంచెలుగా ఎదిగారు.

 


                    Advertise with us !!!