లింకన్ మెమోరియల్ ను సందర్శించిన కమలా హ్యారిస్

Joe Biden Kamala Harris visit DC COVID 19 memorial

అమెరికన్లు ఎలాంటి కష్ట సమయాల్లోనైనా కార్యసాధకులేనని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్‍ అన్నారు. ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం అనంతరం అమె లింకన్‍ మెమోరియల్‍ను సందర్శించారు. అక్కడ ఉపాధ్యక్షురాలి హోదాలో ఆమె మొదటిసారి మాట్లాడారు. కష్ట సమయాల్లో కలలు కంటూ కూర్చోం. కలలను నిజం చేసుకొనే పట్టుదల, శక్తి మనకున్నాయి. మనం ధైర్యవంతులం. లక్ష్యం కోసం పోరాడేవాళ్లం అని కమల పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికన్లంతా కలిసి నడవాల్సిన అవసరమున్నదని తెలిపారు.

 


                    Advertise with us !!!