కోటీ రూపాయల విరాళం ఇచ్చిన గంభీర్

BJP MP Gautam Gambhir Contributes Rs 1 Crore For Ram Temple Construction

అయోధ్యలో నిర్మించనున్న రామాలయానికి మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ కోటి రూపాయల విరాళం ప్రకటించారు. తనతో పాటు తన కుటుంబం ఆ విరాళం ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. అయోధ్యలో మహాద్భుతమైన ఆలయ నిర్మానం సాగాలని ఆయన ఆకాంక్షించారు. వైభవోపేతంగా రామాలయం నిర్మించడమే భారతీయుల స్వప్నం అని, ఈ ప్రయత్నంలో భాగంగా తమ కుటుంబం ఈ చిన్నపాటి విరాళం అందజేసినట్లు ఎంపీ గంభీర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

 


                    Advertise with us !!!