గ్రేటర్‍ అట్లాంటా తెలంగాణ సొసైటీ కొత్త కార్యవర్గం

Greater Atlanta Telangana Society New Team 2021

గ్రేటర్‍ అట్లాంటా తెలంగాణ సొసైటీ కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. 2021 సంవత్సరానికిగాను ఏర్పాటైన ఈ కొత్త కార్యవర్గంలో ప్రెసిడెంట్‍గా కిషన్‍ తాళ్ళపల్లి, వైస్‍ ప్రెసిడెంట్‍గా సునీల్‍ గూటూరు, ప్రధాన కార్యదర్శిగా జనార్దన్‍ పన్నెల, ట్రెజరర్‍గా శ్రీనివాస్‍ పర్స, కల్చరల్‍ సెక్రటరీగా సందీప్‍ రెడ్డి గుండ్ల, స్పోర్టస్ సెక్రటరీగా ప్రభాకర్‍ మదుపాటి,  ఈవెంట్స్ సెక్రటరీగా చలపతి వీరమనేని వ్యవహరించనున్నారు. బోర్డ్ చైర్మన్‍గా చిట్టారి పబ్బ, పాస్ట్ ప్రెసిడెంట్‍ గా రాహుల్‍ చిక్యాల, పాస్ట్ చైర్మన్‍గా అనిత నెల్లుట్ల ఉన్నారు.

బోర్డ్ డైరెక్టర్లుగా రామాచారి నక్కెర్తి, అనిత నెల్లుట్ల, గణేశ్‍ కాసం, నవీన్‍ బత్తిని, రమణ గండ్ర, కీర్తిధారి గౌడ్‍, నవీన్‍ ఉజ్జిని ఉన్నారు. ఇతర వివరాల కోసం చూడండి.

www.gatesusa.org

 


                    Advertise with us !!!