అమెరికా సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపు

Bomb Threat at US Supreme Court Ahead Of Biden Harris Inaugural

అమెరికా సుప్రీంకోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు సుప్రీంకోర్టును ఖాళీ చేయించారు. బాంబ్‌ స్క్వాడ్‌ను రప్పించి సుప్రీంకోర్టులో తనిఖీలు చేపట్టారు. కాగా జో బైడెన్‌ 46వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఇది జరగడం ఆసక్తికరంగా మారింది.

 


                    Advertise with us !!!