
కాశీ విశ్వనాథుడికి ప్రధాని నరేంద్ర మోదీ అభిషేక పూజలు నిర్వహించారు. తన స్వంత నియోజకవర్గమైన వారణాసికి మోదీ వెళ్లారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత ఆయన కాశీ విశ్వేర్వురుడికి పూజులు చేశారు. లలితా ఘాట్‌కు ఆయన ప్రత్యేక బోటులో వచ్చారు. ఆ తర్వాత పంచామృతాలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు.