24 గంటల్లో కొత్తగా 41,322 కరోనా కేసులు

India s COVID 19 case tally mounts to 93 51 lakh with 41322 new cases

భారత్‍లో కరోనా వైరస్‍ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. భారత్‍లో నమోదైన మొత్తం కరోనా కేసులు 93 లక్షలు దాటేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 41,322 కోవిడ్‍ పాజిటివ్‍ కేసులు నమోదు కాగా..485 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు భారత్‍లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 93,51,109కు చేరగా, కోవిడ్‍ మరణాల సంఖ్య 1,36,200 గా నమోదైంది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‍ను విడుదల చేసింది.

 


                    Advertise with us !!!