మన ఓటు...మన హక్కు : ఉదయభాను

Udaya Bhanu Explains about Importance of Voting

గ్రేటర్‍ హైదరాబాద్‍ ఎన్నికలను పురస్కరించుకుని ప్రముఖ యాంకర్‍ ఉదయభాను ప్రజలను చైతన్యపరుస్తూ ఓటు వేయడం మన అభిప్రాయాన్ని తెలియజేయడమేనని అంటూ  ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.  ఓటు వేయడంలో ఉన్న ప్రాముఖ్యతను ఆమె వీడియా సందేశం ద్వారా తెలియజేసి అందరూ ఓటింగ్‍లో పాల్గొనాలని కోరారు.