
అమెరికా ఎన్నికల ఫలితాన్ని పక్కకు నెట్టివేయడానికి జరిగే యత్నాలకు అమెరికన్లు ఎన్నడూ మద్దతివ్వరని అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ వ్యాఖ్యానించారు. థ్యాంక్స్‌గివింగ్ సెలవు సందర్భంగా తన స్వస్థలంలో బైడెన్ ప్రసంగిస్తూ, పూర్తి స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరిగాయని, ఆ ఫలితాలను మనం గౌరవించాలని అన్నారు.