
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం 105 డివిజన్లలో తెలుగుదేశం అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 80 శాతానికి పైగా బడుగు, బలహీన వర్గాలు, పేదలేనని పార్టీ నగర ఎన్నికల కమిటీ కన్వీనర్ అరవింద్‌కుమార్ గౌడ్ మీడియాకు తెలిపారు. సైగానికిపైగా అభ్యర్థులు మహిళలేనన్నారు.