జార్జియా సెనెటర్ కెల్లీ లోయీఫ్ ఫ్లేర్ ను COVID-19 తాకిందా?

Senator Kelly Loeffler of Georgia is in isolation after testing positive for the virus

శుక్రవారం 20 నవంబర్ నా సెనెటర్ కెల్లీ లోయీఫ్ఫ్లేర్ కు నిర్వహించిన కరోనావైరస్ పరీక్షలో సెనెటర్ లోయీఫ్ ఫ్లేర్ కు పాజిటివ్ నిర్ధారణ అయింది కాని తరువాతి శనివారం 21 నవంబర్ సాయంత్రం పరీక్షల్లో అసంకల్పితంగా వచ్చింది అని సెనెటర్  లోయీఫ్ ఫ్లేర్ ప్రచార ప్రతినిధి స్టీఫెన్ లాసన్ తెలిపారు.

సెనేటర్ లోయీఫ్ఫ్లేర్ శుక్రవారం నవంబర్ 20 ఉదయం ప్రచార సభకు ముందు రెండు COVID-19 పరీక్షలకు హాజరు అయ్యారు. ఆమె COVID-19 రాపిడ్ పరీక్ష ఫలితాలు ప్రతికూలంగా రావడంతో సెనేటర్ లోయీఫ్ ఫ్లేర్ కు శుక్రవారం నవంబర్ 20 న జరిగిన కార్యక్రమాలకు హాజరుకావడానికి అనుమతి లభించింది. అయతే పిసిఆర్ పరీక్ష ఫలితాలు సానుకూలంగా వచ్చిందని శుక్రవారం నవంబర్ 20 సాయంత్రం బహిరంగ సమావేశం తరువాత సెనేటర్ లోయీఫ్ ఫ్లేర్ కు సమాచారం ఇవ్వబడింది కాని వైద్య అధికారులతో చర్చించిన తరువాత శనివారం నవంబర్ 21 ఉదయం సెనేటర్ లోయీఫ్ ఫ్లేర్ ని తిరిగి పరీక్షించారు. ఆ ఫలితాలు శనివారం నవంబర్ 21 సాయంత్రం అసంపూర్తిగా వచ్చాయి అని మరియు సెనేటర్ లోయీఫ్ ఫ్లేర్ కు COVID-19 లక్షణాలు లేవు అని అంతే కాక  సెనేటర్ లోయీఫ్ఫ్లేర్ ను తిరిగి పరీక్షించి ఆమెకు COVID-19 నిశ్చయాత్మకమైనంత వరకు ఆమె సిడిసి మార్గదర్శకాలను అనుసరిస్తూ క్వరెంటైన్ లోనే ఉంటారు అని సెనేటర్ లోయీఫ్ ఫ్లేర్ ప్రచార ప్రతినిధి స్టీఫెన్ తెలిపారు.

అయతే సెనేటర్ లోఫ్లెర్ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ మరియు సెనేటర్ డేవిడ్ పెర్డ్యూతో మాస్క్ లేకుండా శుక్రవారం నవంబర్ 20 సమావేశంలో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు.

 


                    Advertise with us !!!