టీఆర్ఎస్ నాపై అసత్య ప్రచారాలు : బండి సంజయ్

TBJP Chief Bandi Sanjay Slams TRS Govt Over Fake Letter

బీజేపీని చూసి టీఆర్‍ఎస్‍ భయపడుతోందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‍ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వరద సాయంపై ఈసీకి తాను లేఖ రాయలేదని ఆయన సృష్టం చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని, ఎలాంటి లేఖ రాలేదని ఎస్‍ఈసీ సృస్టం చేసిందని తెలిపారు. టీఆర్‍ఎస్‍ నాపై అసత్య ప్రచారాలు చేస్తోంది. భాగ్యలక్ష్మి ఆలయానికి ఎందుకు వెళ్లకూడదు. ఫలానా ఆలయానికి రమ్మంటే నేనే వచ్చేవాడిని. టీఆర్‍ఎస్‍ చెప్పినట్టే ఈసీ నడుచుకుంటోందని విమర్శించారు.

 


                    Advertise with us !!!