సమూహ ప్రాజెక్టు నుంచి మరో రెండు ప్రాజెక్టులు

two new projects from samooha

హైదరాబాద్‍ నగరంలో ఫార్మాసిటీ చేరువలో సమూహ ప్రాజెక్టు నిర్మాణాలు జరుగుతున్నాయి. రియల్‍ ఎస్టేట్‍ రంగంలో 16 సంవత్సరాలకుపైగా ఎంతో అనుభవం ఉన్న మల్లిఖార్జున్‍ కుర్రా ఈ సంస్థకు ఎండిగా ఉన్నారు. నిర్మాణానికి అనువైన భూమిని గుర్తించడంలోనూ, ప్రాజెక్టు ఫండింగ్‍, ప్రాజెక్టు డిజైనింగ్‍, సేల్స్ వంటి రంగాల్లో వివిధ ప్రాజెక్టుల్లో పనిచేసిన అనుభవంతో మల్లిఖార్జున్‍ కుర్రా ఈ ప్రాజెక్టును చేపట్టారు. హైదరాబాద్‍, బెంగుళూరు, వైజాగ్‍లో ఎన్నో రియల్‍ ప్రాజెక్టుల్లో పనిచేసిన అనుభవాన్ని ఆయన ఈ ప్రాజెక్టులో వినియోగిస్తున్నారు. సాయిరామ్‍ ప్రాపర్టీస్‍, సార్క్ ప్రాజెక్టుల నిర్మాణంలో కీలకపాత్రను పోషించిన ఆయన ఈ ప్రాజెక్టును కూడా కస్టమర్లకు నచ్చేలా, అందరూ మెచ్చుకునేలా నిర్మిస్తున్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో నిర్మితమవుతున్న ఈ సమూహ ప్రాజెక్టులలో సమూహ గ్రీన్‍ఫార్మాతోపాటు మరో రెండు కొత్త ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. సమూహ గోల్డెన్‍ గేట్‍ టౌన్‍షిప్‍, సమూహ ఫార్మావ్యాలీ ప్రాజెక్టులను కూడా ఈ?మధ్యనే ప్రారంభించారు.

సమూహ గోల్డెన్‍ గేట్‍ టౌన్‍షిప్‍

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కాలపల్లి గ్రామంలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. నాగార్జునసాగర్‍ హైవేకు దగ్గరలో అభిముఖంగా, ఫార్మాసిటీకి పక్కన, ఇంటర్నేషనల్‍ స్కూల్‍కు సమీపంలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులో ఉన్న ప్లాట్లు 200 స్క్వేర్‍యార్డస్ నుంచి 300స్క్వేర్‍యార్డస్ వరకు ఉన్నాయి. బిటి రోడ్లు, వాస్తుకు అనుగుణంగా ప్లాట్లు, పచ్చదనాన్ని అందించే చెట్లు, మీ భద్రతకోసం కాంపౌండ్‍ వాల్‍, ఆకట్టుకునేలా ల్యాండ్‍స్కేపింగ్‍, చిన్నారులకు, సీనియర్‍ సిటిజన్లకు నచ్చేలా వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. కాంక్రీట్‍ అడవికి దూరంగా పచ్చదనానికి దగ్గరగా ఈ ప్రాజెక్టు ఉంది. ఎంట్రన్స్ గేట్‍, ఆర్చ్ సెక్యూరిటీ, ఎలక్ట్రిసిటీ విత్‍ సోలార్‍ స్ట్రీట్‍ లైటింగ్స్, ఎవెన్యూ ప్లాంటేషన్‍, అండర్‍ గ్రౌండ్‍ డ్రైనేజి సదుపాయాలతో ఈ ప్రాజెక్టు ఆకట్టుకుంటుంది. ఇన్వెస్ట్మెంట్‍ చేసినవాళ్ళకి 5 ఏళ్ళపాటు మెయింటెనెన్స్ సదుపాయాన్ని కూడా కంపెనీ అందిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇతర వివరాలకు కంపెనీ బ్రోచర్‍ను చూడండి.

సమూహ గోల్డెన్‍ గేట్‍ టౌన్‍షిప్‍ హైలైట్స్

నాగార్జున సాగర్‍ రోడ్డు హైవే అభిముఖంగా రెసిడెన్షియల్‍ టౌన్‍షిప్‍ నిర్మాణం
మల్టీఫ్లెక్స్, మాల్‍, కమర్షియల్‍ కాంప్లెక్స్, విల్లాస్‍, ఓపెన్‍ ప్లాట్స్
ఫార్మాసిటీ గేట్‍కు పక్కన
అమెజాన్‍ డేటా సెంటర్‍కు సమీపంలో
ఎలిమినేడు ఏరోస్పేస్‍కు దగ్గరగా
ఆదిభట్ల ఐటీ హబ్‍ దగ్గరలో
బిడిఎల్‍ - ఇబ్రహీంపట్నం సమీపంలో
భెల్‍ కంపెనీ వద్ద

సమూహ ఫార్మావ్యాలీ

సమూహ ఫార్మావ్యాలీ ప్రాజెక్టును రంగారెడ్డి జిల్లా మేడిపల్లి వద్ద నిర్మిస్తున్నారు. సాగర్‍హైవేకి, ఫార్మాసిటీకి దగ్గరలో ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టులో 200 స్క్వేర్‍యార్డస్ నుంచి 300 స్క్వేర్‍యార్డస్ వరకు ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. పచ్చదనానికి ప్రాముఖ్యతనిస్తూ ప్రాజెక్టును చేపట్టారు. బిటిరోడ్లు, వాస్తు, భద్రతకోసం కాంపౌండ్‍వాల్‍ ఏర్పాటు వంటివి మీ ప్లాట్లకు భద్రతనిచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు.

సమూహ ఫార్మావ్యాలీ హైలైట్స్

సాగర్‍ హైవే టు మేడిపల్లి ఫార్మాసిటీ వద్ద
సాగర్‍ హైవే నుంచి 2.5 కి.మీ. దూరంలో
ఫార్మాసిటీకి 1.5 కి.మీ దూరంలో
డిటిసిపి లేఔట్‍, క్లబ్‍ హౌజ్‍, రిసార్ట్
పార్క్లు...చిన్నారులకోసం ప్రత్యేకమైన ఆటస్థలం
100 ఎకరాల రెసిడెన్షియల్‍ లే ఔట్‍
మొత్తం ప్లాట్లు 1500, ప్లాట్‍ సైజ్‍ 200 స్క్వేర్‍యార్డ్

    Write us

     info@samoohaprojects.com

    Call us

    040-4261 3261

    Visit us

    Plot.No.18,Flat No.301,
    Srinidhi Nest Apartment,
    Beside SBI bank,
    Whitefields, Kondapur, Hyderabad - 500084.