ఎస్వీబీసీ చైర్మన్ గా వెంకటగిరి రాజా సాయికృష్ణ యాచేంద్ర..

Dr Sai Krishna as New Chairman for TTD s SVBC Channel

శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ గా, వెంకటగిరి రాజ కుటుంబీకులు వి.బి సాయికృష్ణ యాచేంద్ర ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి. తిరుమల తిరుపతి దేవస్థానముల వారి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC) చైర్మన్ గా వెంకటగిరి సంస్థానాధీశులు రాజ కుటుంబీకులు, సంగీత గేయధార సృష్టి కర్త, పద రాగిని సంస్థ అధినేత  వి.బి. సాయికృష్ణ యాచేంద్ర ను  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  వైయస్. జగన్మోహన్ రెడ్డి నియమించారు.


                    Advertise with us !!!