హీరోతో హ్యార్లీ డేవిడ్సన్ జోడీ

Harley Davidson takes U turn to India inks pact with Hero MotoCorp

భారత్‍లోని తమ ఏకైక ప్లాంట్‍ను మూసేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన అమెరికన్‍ లగ్జరీ బైక్‍ల తయారీ సంస్థ హ్యార్లీ డేవిడ్‍సన్‍ ఇప్పుడు సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది. భారత మార్కెట్లో తమ బైక్‍లు, విడిభాగాలు, యాక్సెసరీస్‍, రైడింగ్‍ ఉపకరణాల అమ్మకాలతోపాటు సర్వీసింగ్‍ సేవల నిర్వహణ కోసం హార్లీ డేవిడ్‍సన్‍ ప్రపంచంలోనే అత్యధికంగా మోటర్‍ సైకిళ్లు, స్కూటర్లను తయారు చేసే హీరో మోటోకార్ప్తో చేతులు కలిపింది. ఈ రెండు సంస్థలు తమ భాగస్వామ్యాన్ని అధికారికంగా వెల్లడించాయి.

 


                    Advertise with us !!!