టెక్సాస్‍లో ముందుగా ఓట్లేసిన 70 లక్షల మంది

Early votes in Texas have already surpassed all the statewide

అమెరికా అధ్యక్ష ఎన్నికలు వచ్చే వారం జరగనుండగా టెక్సాస్‍లో ముందుగానే ఈ నెల 13 నుంచి ఓట్లు వేసే పక్రియ సాగుతోంది. ఇప్పటివరకు 70 లక్షల మంది తమ ఓటు వినియోగించుకున్నారు. ఈ రాష్ట్రంలో 43 శాతం వరకు ఓటింగ్‍ జరిగింది. ఈ శతాబ్దంలో ఇంత భారీగా పోలింగ్‍ జరగడం ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు. ఆదివారం 25,658 మంది వ్యక్తిగతంగా తమ ఓటును వేయగా, తపాలా బ్యాలెట్‍ ద్వారా 560 మంది ఓటు వేశారు. హారిస్‍ కౌంటీలో 10,90,445 మంది బ్యాలెట్‍ ఓటు వేశారు.