
100 ఎకరాల్లో సమూహ గ్రీన్ఫార్మా ప్రాజెక్టు నిర్మాణం
హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్‌రంగంలో కస్టమర్లను ఆకట్టుకునేలా, అందరికీ అనువైన ప్రదేశంలో, మంచి డిమాండ్ ఉన్న ఫార్మాసిటీ చేరువలో సమూహ ప్రాజెక్టు నిర్మాణాలు జరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో 16 సంవత్సరాలకుపైగా ఎంతో అనుభవం ఉన్న మల్లిఖార్జున్ కుర్రా ఈ సంస్థకు ఎండిగా ఉన్నారు. నిర్మాణానికి అనువైన భూమిని గుర్తించడంలోనూ, ప్రాజెక్టు ఫండింగ్, ప్రాజెక్టు డిజైనింగ్, సేల్స్ వంటి రంగాల్లో వివిధ ప్రాజెక్టుల్లో పనిచేసిన అనుభవంతో మల్లిఖార్జున్ కుర్రా ఈ ప్రాజెక్టును చేపట్టారు. హైదరాబాద్, బెంగుళూరు, వైజాగ్‌లో ఎన్నో రియల్ ప్రాజెక్టుల్లో పనిచేసిన అనుభవాన్ని ఆయన ఈ ప్రాజెక్టులో వినియోగిస్తున్నారు. సాయిరామ్ ప్రాపర్టీస్, సార్క్ ప్రాజెక్టుల నిర్మాణంలో కీలకపాత్రను పోషించిన ఆయన ఈ ప్రాజెక్టును కూడా కస్టమర్లకు నచ్చేలా, అందరూ మెచ్చుకునేలా నిర్మిస్తున్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో నిర్మితమవుతున్న ఈ సమూహ ప్రాజెక్టులలో సమూహ గ్రీన్ఫార్మా ఒకటి. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్మించనున్న ప్రతిష్టాత్మకమైన ఫార్మాసిటీ సెజ్‌కు కిలోమీటర్ దూరంలో నందివనపర్తి గ్రామంలో ఈ ప్రాజెక్టు ఉంది. అమెజాన్ కంపెనీ ప్రపంచంలోనే రెండవ డాటా సెంటర్‌ను ఈ ప్రాజెక్టుకు సమీపంలోనే ఏర్పాటు చేస్తోంది.
సమూహ గ్రీన్ఫార్మా 100 ఎకరాల్లో నిర్మితమవుతోంది. డిటిసిపి అనుమతించిన లేఔట్‌తో అత్యున్నతమైన నాణ్యతతో, అహ్లాదకరమైన వాతావరణంలో ఈ ప్రాజెక్టు అందరికీ నచ్చేలా నిర్మితమవుతోంది.
ప్రాజెక్టు ముఖ్యాంశాలు :
ఫార్మాసిటీకి 1 కి.మీ దూరంలో, అమెజాన్ డాటా సెంటర్‌కు సమీపంలో, ఎలిమినేడు ఏరోస్పేస్‌కు దగ్గరగా, ఆదిభట్ల ఐటీహబ్ ఏరోస్పేస్, బిడిఎల్ - ఇబ్రహీంపట్నం, భెల్ కంపెనీ దగ్గర, మంఖాల్ సెజ్, హార్డ్‌వేర్ పార్క్, ఫ్యాబ్ సిటీ, జెమ్స్ సెజ్ చుట్టుప్రక్కలా ఈ ప్రాజెక్టు ఏర్పాటవుతోంది.
హైలైట్స్ :
* 100 ఎకరాల్లో నిర్మాణం
* 167-200 స్క్వేర్ యార్డస్లలో ప్లాట్లు
* మొత్తం ప్లాట్లు 1500
* 60,40,33 ఫీట్ల బ్లాక్ టాప్ రోడ్లు
* ప్రవేశద్వారం వద్ద ఆర్చ్, సెక్యూరిటీ
* ఎలక్ట్రిసిటీ విత్ సోలార్ లైటింగ్
* ఎవెన్యూ ప్లాంటేషన్
* లేఔట్ మొత్తానికి కాంపౌండ్ వాల్ నిర్మాణం
* అండర్‌గ్రౌండ్ డ్రైనేజి
* 5 సంనత్సరాల మెయింటెనెన్స్ సౌకర్యం
* క్లబ్ హౌజ్, రిసార్ట్‌ల నిర్మాణం
Write us:
Call us : 040-4261 3261
Visit us :
Plot No.18, Flat No.301,
Srinidhi Nest Apartment,
Beside SBI bank, Whitefields,
Kondapur, Hyderabad - 500084.