కరోనావైరస్ కట్టడితో దారిలో పడిన చైనా ఆర్థిక వ్యవస్థ

Financial Times Chinese economy expands 4 9% in third quarter

ప్రపంచంలోని చాలా దేశాలు ఇంకా కరోనావైరస్ తో పోరాడుతూ కరోనావైరస్ కారణంగా దెబ్బతిన్న వాటియొక్క ఆర్థిక వేవస్థని ఎలా దారిలో పెట్టుకోవాలి అని ఆలోచిస్తుంటే కరోనావైరస్ను అదుపులోకి తెచ్చుకుంటే వేగంగా ఆర్థిక వేవస్థ పుంజుకోవడం సాధ్యమని చైనా నిరూపిస్తుంది. రాబోయే నెలల్లో చైనా నాయకత్వం మరింత విస్తరించవచ్చు అని నిపుణుల అంచనా.

గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే జూలై నుంచి సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రపంచంలోని అతిపెద్ద చైనా ఆర్థిక వ్యవస్థ 4.9 శాతం వృద్ధి చెందిందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ సోమవారం 10 అక్టోబర్ న ప్రకటించింది. కరోనావైరస్ నియంత్రణ పై చైనా పనితీరు చైనా ను కరోనావైరస్ కి ముందు నివేదిస్తున్న ఆర్థిక వ్యవస్థ కు సుమారు 6 శాతం వృద్ధికి తిరిగి తెచ్చినట్లు తెలుస్తోంది అని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తెలిపింది.

గత వసంతకాలంలో ప్రపంచంలోని అనేక ప్రధాన ఆర్థిక వ్యవస్థలు సంక్షోభం యొక్క లోతుల నుండి త్వరగా బయటపడ్డాయి అయితే లాక్ డౌన్ తో అనేక దేశాల్లో ఉత్పత్తి పడిపోగా ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా సంక్షోభంలోకి వెళ్లిపోయాయి అయితే గత ఏడాది ఈ సమయంలో చైనా ఆర్ధికంగా ఎక్కడ ఉందో గణనీయంగా సంక్షోభాన్ని అధిగమించి వృద్ధిని చైనా మొదటిసారిగా నివేదించింది.

అమెరికా మరియు యూరప్ మరో వేగవంతమైన కరోనా వైరస్ కేసులను ఎదుర్కొంటున్న సమయం లో చైనా లో కరోనా వైరస్ యొక్క స్థానిక ప్రసారం లేకపోవడం తో రాబోయే నెలల్లో చైనా నాయకత్వం మరింత విస్తరించవచ్చు అని నిపుణుల అంచనా. కరోనావైరస్ సమయంలో అధిక డిమాండ్ ఉన్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ,వ్యక్తిగత రక్షణ పరికరాలు మరియు ఇతర వస్తువుల ను చైనా కంపెనీలు తయారు చేయడం తో ప్రపంచ ఎగుమతుల్లో చైనా కంపెనీలు ఎక్కువ వాటాను పొందుతున్నాయి అని మరియు నిర్మాణ ప్రాజెక్టులలో స్థానిక ప్రభుత్వాలు పెట్టుబడులు పెడుతున్నాయి అని న్యూ యార్క్ టైమ్స్ తెలిపింది.

 


                    Advertise with us !!!