తెలంగాణకు తమిళనాడు రూ.10 కోట్ల విరాళం

tamil-nadu-cm-orders-release-of-10-crore-to-telangana-offers-more-assistance

హైదరాబాద్‍ వరద బాధితుల కోసం తమిళనాడు ముఖ్యమంత్రి రూ.10 కోట్లు విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం పళనిస్వామికి మంత్రి కేటీఆర్‍ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణకు అన్ని విధాలా అండగా ఉంటామని సీఎం పళనిస్వామి సృష్టం చేశారు. తక్షణ సాయం కింద రూ.1,350 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని సీఎం కేసీఆర్‍ కోరారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి స్పందన రాలేదు..వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు సహాయ చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.