Ghulam Nabi Azad tests positive for Covid 19

కాంగ్రెస్‍ సీనియర్‍ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్‍ కరోనా బారినపడ్డారు. తనకు కొవిడ్‍ మహమ్మారి సోకినట్టు ఆయన ట్విటర్‍లో వెల్లడించారు. హోం క్వారంటైన్‍లో ఉన్నట్టు పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వ్యక్తులు కొవిడ్‍ నిబంధనలను అనుసరిచాలని విజ్ఞప్తి చేశారు.