US based fund in talks with banks, others to join the bid

ఎయిరిండియా కొనుగోలు బిడ్‍ను దాఖలు చేయడానికి అమెరికాకు చెందిన ఫండ్‍ ఇంటరప్స్ ఇన్‍కార్పొరేటెడ్‍ ఆసక్తి చూపుతోంది. ఎయిరిండియా విలువను ఇప్పటికే అది లెక్కకట్టిందని, ఇన్వ్ఇట్‍ మార్గంలో సంయుక్తంగా బిడ్‍ను దాఖలు చేసేందుకు భారత బ్యాంకులు, పెట్టు•డుదార్లతో చర్చలు కూడా మొదలుపెట్టిందని తెలిసింది. కాగా, ఈ బిడ్‍కు ముందు వరుసలో ఉన్న టాటాలు, మిస్త్రీ వాటాను కొనుగోలు చేసే క్రమంలో ఉండడంతో తాజా పరిణామం కేంద్ర ప్రభుత్వానికి ఉరటనిచ్చేదేనని మార్కెట్‍ వర్గాలు భావిస్తున్నాయి. ఆసక్తి వ్యక్తీకరణకు చివరి తేదీ అక్టోబర్‍ 30 అన్న సంగతి తెలిసిందే.