Granules India gets USFDA nod for sleep aid drug

నాప్రాగ్జిన్‍ సోడియమ్‍- డైఫెన్‍హైడ్రమైన్‍ హైడ్రోక్లోరైడ్‍ ట్యాబ్లెట్‍ను అమెరికాలో విడుదల చేయడానికి గ్రాన్యూల్స్ ఇండియాకు అనుమతి లభించింది. నిద్రలేమి సమస్యకు పరిష్కారంగా ఈ ట్యాబ్లెట్‍ను వినియోగిస్తున్నారు. బేయర్‍ హెల్త్కేర్‍ ఎల్‍ఎల్‍సీ., కి చెందిన అలేవా పీఎం అనే ట్యాబ్లెట్‍కు ఇది జనరిక్‍ ఔషధం. దీంతో కలిపి గ్రాన్యూల్స్ ఇండియాకు అమెరికాలో 31 ఔషధాలకు ఏఎన్‍డీఏ (అబ్రీవియే టెడ్‍ న్యూడ్రగ్‍ అప్లికేషన్‍) అనుమతులు లభించినట్లు అవుతోంది.