telangana american telugu association condolences to singer sp bablu death

గానగంధర్వుడు ఎస్‍.పి. బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల తెలంగాణా అమెరికా తెలుగు సంఘం (టాటా) సంతాపం వ్యక్తం చేసింది. యావత్‍ దేశ ప్రజలను తన గాత్రంతో మైమరపింపజేసిన గాన గంధర్వుడు, సంగీత దర్శకుడు, నటుడు ఎస్‍పిబి మృతి సంగీత లోకానికి తీరనిలోటని అంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులు అర్పించింది.