China President Xi Jinping s speech at UN General Assembly

అమెరికా, చైనాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూండగానే, చైనా అధ్యక్షుడు జిన్‍పింగ్‍ జనరల్‍ అసెంబ్లీ చేసిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. ఏ దేశంతోనూ ప్రత్యక్ష లేదా పరోక్ష యుద్దం చేసే ఉద్దేశం చైనాకు లేదని జిన్‍పింగ్‍ పేర్కొన్నారు. ఇతరులతో ఉన్న భేదాభిప్రాయాలను, వివాదాలను తగ్గించుకునేందుకు ప్రయత్నం కొనసాగుతుంది. చర్చలు, ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా వివాదాల పరిష్కారానికి ప్రయత్నిస్తాం అని ఆయన తన వీడియో సందేశంలో పేర్కొన్నారు. విభేదాలు సృష్టం చేశారు.