congress mallu ravi tests corona positive

కాంగ్రెస్‍ పార్టీ సీనియర్‍ నేత, మాజీ ఎంపీ మల్లు రవికి కరోనా పాజటివ్‍ వచ్చింది. ఇటీవల పార్టీ కార్యక్రమాలతో పాటు వివిధ పనులపై విస్త•త్తంగా పర్యటించారు. రెండు రోజులుగా అస్వస్థతకు గురికావడంతో కరోనా పరీక్షలను చేయించుకోగా, పాజిటివ్‍ అని తేలింది. వెంటనే నగరంలో ఒక ప్రయివేట్‍ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారిని కూడా కరోనా పరీక్షలు చేయించుకోవలని మల్లు రవి సూచించారు.