jaggi vasudev sadhguru yatra in usa

సద్గురుగా సుప్రసిద్ధులైన యోగి, ఈశా ఫౌండేషన్‍ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్‍ మహాలయ అమవాస్య రోజు అమెరికాలో సుధీర్ఘ యాత్రను ప్రారంభించారు. ఆఫ్‍ మోటర్‍ సైకిల్స్ అండ్‍ మిస్టిక్‍గా పిలిచే ఈ పురాణ సంబంధిత రైడ్‍లో 15వ శతాబ్దానికి పూర్వం యూరోపియన్లు రాక ముందు అమెరికా చరిత్ర గురించి పరిశోధించనున్నారు. 6 వేల మైళ్ళు సాగే ఈ యాత్రను సద్గురు టెన్నెసీ నుంచి ఆరంభించి, అమెరికా ఆదివాసుల చరిత్ర, సంస్క•తి, జీవితాలను శోధిస్తూ అమెరికాలోని 15 రాష్ట్రాల్లో ప్రయాణిస్తారు.