nephrologist-dr-soundarajan-has-been-nominated-for-the-dronacharya-award

ప్రముఖ నెఫ్రాలజీ (మూత్రపిండాల వైద్య నిపుణులు) వైద్యుడు డాక్టర్‍ సౌందర్‍రాజన్‍ వైద్యరంగంలో ద్రోణాచార్య అవార్డుకు ఎంపికయ్యారు. ఢిల్లీలోని గంగరామ్‍ దవాఖాన చైర్మన్‍ డాక్టర్‍ రాణా నేతృత్వంలోని నెఫ్రాలజిస్టుల బృందం ఈ ఏడాది ద్రోణాచార్య అవార్డును సౌందర్‍రాజన్‍కు ప్రకటించింది. దేశంలో విశేష సేవలు అందించిన నెఫ్రాలజీ ప్రొఫెసర్లకు ఢిల్లీ నెఫ్రాలజీ ఫోరంం ద్రోణాచార్య అవార్డులను ప్రకటించింది. సౌందర్‍రాజన్‍ తెలంగాణ గవర్నర్‍ తమిళసై సౌందర్‍రాజన్‍ భర్త. 35 ఏండ్లుగా ఆయన నెఫ్రాజలీ వైద్యుడిగా విశేష సేవలందించారు.