Trump Admin to Ban TikTok WeChat From US App Stores

చైనాకు చెందిన ప్రజాదరణ పొందిన వీడియో షేరింగ్‍ యాప్‍లు టిక్‍ టాక్‍, వీ చాట్‍లను అమెరికా నిషేధించింది. దేశ భద్రతకు ఇవి ప్రమాదకరమని భావించి నిషేధిస్తున్నట్లు, ఆదివారం నుంచి ఇది అమలు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. టిక్‍ టాక్‍ను ఒరాకిల్‍ కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరిన దశలో ఈ నిర్ణయం వెలువడింది.