Judge orders Trump company to court for New York subpoenas

నవంబరు 3 అధ్యక్ష ఎన్నికలు ముగిసేవరకు వేచి వున్నట్లైతే న్యూయార్క్ అటార్నీ జనరల్‍ దర్యాప్తునకు సహకరించడానికి తాను సముఖమమేనని జూనియన్‍ ట్రంప్‍ ఎరిక్‍ చెప్పారు. రుణాలు, పన్ను ప్రయోజానాలు పొందడానికి వున్న ఆస్తుల విలువను ట్రంప్‍, ట్రంప్‍ సంస్థ ఎక్కువ చేసి చూపించాయా లేదా అన్న విషయమై అటార్నీ జనరల్‍ దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు కోర్టుకు అందజేసిన సమాచారంలో ఎరిక్‍ ట్రంప్‍ తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎరిక్‍ విస్తతంగా ప్రయాణాలు చేయాల్సి వుందని, అందువల్ల ఆయన అందుబాటులో వుండరని న్యాయవాదులు తెలిపారు. దర్యాప్తు క్రమాన్ని రాజకీయ చేయడానికి చేసే ప్రయత్నాలను నివారించడానికి ఏ ఆ జ్యామని పేర్కొన్నారు.