Disney Hotstar offering 13 months subscription on buying VIP subscription this weekend

వీక్షించేందుకు ప్రజలు సిద్ధమతున్న సమయంలో, ప్రముఖ నటులు సోను సూద్ మరియు రానా దగ్గుపాటి క్రికెట్ అభిమానులను ఉత్సాహపరిచేందుకు ముందుకు వస్తున్నారు. రానా దగ్గుపాటి స్వయంగా క్రికెట్‌కు వీరాభిమాని కావడంతో ఐపిఎల్‌కు అసలు తయారీ- #FanHitMeinJaari పేరిట మరో ప్రముఖ నటుడు సోను సూద్ మరియు డిస్నీ+ హాట్‌స్టార్‌ విఐపిలతో చేతులు కలిపారు.

ఈ ఆఫరింగ్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ విఐపి నూతన చందాదారులు కేవలం 12 నెలల పాటు ఉత్తమ వినోదం మరియు లైవ్ స్పోర్టింగ్‌కు చెల్లించే మొత్తంతో 13 నెలలు మనోరంజనను ఆస్వాదించవచ్చు, అంటే ఒక నెల అదనం! అభిమానులు స్టేడియంలో జరిగే ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అవకాశం లేకపోవడంతో, ఇంట్లోనే ఉంటూ మైదానంలో జరిగే డ్రీమ్ 11 ఐపీఎల్ 2020 మ్యాచ్‌లను వీక్షించేందుకు డిస్నీ+ హాట్‌స్టార్ విఐపి సబ్‌స్క్రిప్షన్ క్రికెట్ అభిమానులకు చక్కని అవకాశాన్ని కల్పిస్తోంది.

Rana Twitter Post - https://twitter.com/RanaDaggubati/status/1306964920362172421?s=20

Rana said " You know when I can express all emotions like laugh, cry, get angry, get excited all freely...when I watch cricket. Are you guys excited about this IPL. I am! Get excited coz I and Sonu sood are going to make Dream 11 IPL2020 very special for you. Do you want to know how? Listen up. If you can go and subscribe Disney+Hotstar VIP this weekend you will get a total of 12+1 = 13 months of cricket, movies, shows and much more just for Rs 399. Spread out the news to all your family and friends. Karo 2020 ki aise thayyari..ye message fan hit mein jaari" #FanHitMeinJaariతో,

వినియోగదారులు తమ 12 నెలల ప్యాక్‌కు అదనంగా 1 నెల మనోరంజనకు డిస్నీ+ హాట్‌స్టార్ విఐపి సభ్యత్వాన్ని సోను సూద్ మరియు రానా దగ్గుబాటి వంటి నటులు పంచుకున్న ప్రత్యేక లింక్‌కు లాగిన్ కావడం ద్వారా చేయవచ్చు. డ్రీమ్ 11 ఐపిఎల్ 2020 ప్రారంభమైన వారాంతంలో మాత్రమే ఈ ఆఫర్ చెల్లుబాటులో ఉంటుంది. క్రికెట్ ఉల్లాసాన్ని విస్తరించేందుకు అనుగుణంగా, ఈ వేడుకల్లో ఎక్కువ మంది పాల్గొని, వేడుకలను మరింత ఉత్సాహంగా నిర్వహించుకునేందుకు నటుడు రానా ఇప్పటికే ప్రముఖ వ్యక్తులను ట్యాగ్ చేశారు!