US Early Voting Kicks Off In Virginia Minnesota

వర్జీనియా, మిన్నెసోటా, సౌత్ డకోటా మరియు వ్యోమింగ్‌లో నవంబర్ 3 ఎన్నికల తేదీ కంటే 46 రోజుల ముందే శుక్రవారం 18 సెప్టెంబర్ నుంచి సంప్రదాయకమైన బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం అయ్యింది.అధ్యక్షులు ట్రంప్ మరియు మాజీ ఉపాధ్యక్షులు మిస్టర్ బిడెన్ ఇద్దరూ ఈ రాష్ట్రాల్లో శుక్రవారం 18 సెప్టెంబర్ న ప్రచార కార్యక్రమాలు ఆపేయనున్నారు.

సంప్రదాయకమైన ముందస్తు బ్యాలెట్ ఓటింగ్ సెంటర్స్ అంటే చాలా చోట్ల సాధారణంగా సిటీ హాల్ లేదా స్థానిక ఎన్నికల మండలి లో అధికారులు బ్యాలెట్ ఓటింగ్ కి ఏర్పాట్లు చేస్తారు అయితే కోవిడ్-19 కారణంగా ప్రాంతీయ ప్రారంభ ఓటు కేంద్రాలు గా పెద్ద అధికార పరిధి ని అధికారులు ఏర్పాటు చేశారు. ఉదాహరణకు కొన్ని ప్రధాన లీగ్ స్పోర్ట్స్ ఫ్రాంచైజీ ఖాళీ స్థలాలను మరియు స్టేడియాలు ప్రారంభ ఓటింగ్ కేంద్రాలు గా మారనున్నాయి. ఎన్నుకోబడిన డెమొక్రాట్లు తమ మద్దతుదారులను ముందస్తుగా ఓటు వేయమని ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రారంభ ఓటింగ్ సైట్లలో కనిపించడం కోసం ఫోటో-ఆప్ చేస్తున్నారు అని తెలిసింది.

వర్జీనియాలో సెనేటర్లు టిమ్ కైనే మరియు మార్క్ వార్నర్ రిచ్‌మండ్ అలెగ్జాండ్రియాలో ఓటు వేశారు, ఉదయం 8 గంటల కు గవర్నర్ రాల్ఫ్ నార్తామ్ రిచ్మండ్లో బ్యాలెట్ లో తన ఓటు వేశారు.