Post Office In Usa On The Name Of Sikh Police Officer

గతేడాది అమెరికాలో విధులు నిర్వర్తిస్తూ ఆగంతకుల కాల్పుల్లో మృతి చెందిన భారత సంతతి అమెరికా అధికారి పోలీసు సందీప్‍ సింగ్‍ ధలీవాల్‍ పేరును హ్యూస్టన్‍లోని పోస్టాఫీసుకు పెట్టారు. ఆ మేరకు ఒక తీర్మానాన్ని అమెరికా కాంగ్రెస్‍ (ప్రజా ప్రతినిధుల సభ) మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించింది.