vindman-says-trump-putins-useful-idiot

అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ యొక్క నేరం విచారణలో సాక్ష్యమిచ్చిన రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ అలెగ్జాండర్ విండ్మన్ అధ్యక్షులు ట్రంప్‌ను రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ యొక్క “రహస్య ఏజెంట్” గా మరియు "ఇడియట్" గా అభివర్ణించారు అని యుఎస్ఎ టుడే తెలిపింది. అధ్యక్షులు ట్రంప్ జూలై 25 న ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడైమిర్ జెలెన్స్కీ కి ఫోన్ చేసి ఉక్రెయిన్ లో వ్యాపార ప్రయోజనాలను కలిగి ఉన్న మాజీ ఉపాధ్యక్షులు జో బిడెన్ మరియు అతని కుమారుడు హంటర్లపై దర్యాప్తు ప్రారంభించాలని అధ్యక్షులు ట్రంప్ కోరారు అని ఉక్రెయిన్‌ జాతీయ భద్రతా మండలి నిపుణులు ఇరాక్ యుద్ధ అనుభవజ్ఞుడు మరియు పర్పుల్ హార్ట్ గ్రహీత విండ్‌మన్ అభిశంసన విచారణలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత సెనేట్‌లో విండ్‌మన్ ని నిర్దోషిగా ప్రకటించిన తరువాత, అధ్యక్షులు ట్రంప్ విండ్‌మన్ మరియు అతని కవల సోదరుడు యెవ్జెనీ, మరో ఆర్మీ అధికారిని జాతీయ భద్రతా పై తొలగించిన సంగతి తెలిసిందే. కొన్ని నెలలు గా నోరు విప్పని విండ్‌మన్ అట్లాంటిక్ కి ఇచ్చిన తన మొదటి బహిరంగ ఇంటర్వ్యూలో అధ్యక్షులు ట్రంప్ పై మాటలతో విరుచుకు పడ్డారు అధ్యక్షులు ట్రంప్ అమెరికాని బలహీనపరిచారు అని. “రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ యొక్క రహస్యం ఏజెంట్ గా పని చేస్తున్న ఉపయోగకరమైన ఇడియట్ అధ్యక్షులు ట్రంప్‌ అమెరికన్ సంస్థలకు చేసిన నష్టాన్ని కి అధ్యక్షుడికి ఇంకా నాలుగు సంవత్సరాలు కొనసాగే అర్హత లేదు. నేను ఈ విషయం మీకు చెప్తాను: నాకు ఎంపిక స్పష్టంగా ఉంది నేను అవతలి వ్యక్తికి ఓటు వేయబోతున్నాను."అని ఆయన చెప్పారు.