
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క తెలుగు యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ ‘వి’ చిత్రానికి సంబంధించి ఈ రోజు ఒక అసాధారణమైన ట్రైలర్ లాంచ్ తో అమెజాన్ ప్రైమ్ ఉత్సాహాన్ని పెంచింది! అభిమానులు ఉత్సాహంగా చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తుండటంతో, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ట్రైలర్ లాంచ్ కోసం ప్రత్యేకంగా కేటాయించిన ఒక వెబ్సైట్ను సృష్టించింది, ఇందులో అద్భుతమైన ఫోటో మొజాయిక్ మూవీ పోస్టర్ కలిగి ఉంది, ఈ పోస్టర్ లో ప్రపంచవ్యాప్తంగా 6,50,386 మంది అభిమానుల చిత్రాలు ఉన్నాయి. !