Singer SP Balasubrahmanyam s health deteriorates moved to ICU

కరోనా లక్షణాలతో ఈ నెల  5వ తేదీన చెన్నై  ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన బాల సుబ్రహ్మణ్యం ని నిన్న రాత్రి  ఆరోగ్యం క్షీణించడంతో  ఐసీయూకి తరలించారు   చెన్నైలో ఎంజీఎం ఆస్పత్రిలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై హాస్పటల్ వర్గం  హెల్త్ బులెటిన్ విడుదల చేసారు.   ఎంజీఎం హాస్పిటల్  నిపుణులైన డాక్టర్లు ఎస్పీ బాలుని పర్యవేక్షిస్తున్నారు అయన ఆరోగ్యం క్రిటికల్ గా ఉందని  లైఫ్ సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నాం అని చెప్పారు.