Israel and UAE strike historic deal to normalise relations

యునైటెడ్‍ అరబ్‍ ఎమిరేట్స్, ఇజ్రాయెల్‍ శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని, రెండు దేశాలు పూర్తిస్థాయిలో దౌత్య సంబంధాలు మెరుగుపర్చుకోవడానికి సిద్ధమయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ ప్రకటించారు. ఇది నిజంగా చారిత్రక సంఘటనగా ఆయన అభివర్ణించారు. పాలస్తీనియన్లు తమ భవిష్యత్తు ర్యాంగ కలలు కంటున్న భూభాగం ఆక్రమణకు ఈ దౌత్య సంబంధాలతో అడ్డుకట్టపడుతుందని భావిస్తున్నారు.