Mahatma Gandhi s Gold Plated Glasses To Be Auctioned In UK

మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో ఉండగా వాడినట్టు భావిస్తున్న ఈ కళ్లజోడు ఈ నెల 21న బ్రిటన్‍లో వేలానికి రానున్నది. 1910-20 మధ్యలో గాంధీజీ ఈ కళ్లద్దాలను ఆండీ స్టోవ్‍ అనే వ్యక్తి తాతకు బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం ఇది వేలానికి వచ్చింది. ఈ కళ్లద్దాలు వేలంలో రూ.14 లక్షలకు పైనే పలుకవచ్చని వేలం వేస్తున్న ఈస్ట్ బ్రిస్టల్‍ సంస్థ తెలిపింది.