743 TTD staff test positive for COVID-19

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగుల్లో 734 మంది కరోనా పాజిటివ్‍ వచ్చింది. వారిలో ఇప్పటికే 402 మంది కోలుకున్నారని తెలిపారు. ముగ్గురు మృతి చెందగా, మిగిలిన వారు చికిత్స పొందుతున్నట్లు టీటీడీ కార్యనిర్వాహక అధికారి (ఈవో) అనిల్‍కుమార్‍ సింఘాల్‍ తెలిపారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జేఈవో స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు.