Former Minister Penmetsa Sambasiva Raju passed away

మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు (88) అనారోగ్యంతో కన్నుమూసారు. గంత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉమ్మడి రాష్ట్రంలో ఏకైక నాయకుడుగా, రాజకీయ కురువృద్దుడిగా గుర్తింపు పోందారు సాంభ శివరాజు. 1989-94 లో మంత్రిగా పనిచేసారు. 1958లో సమితి ప్రెసిడెంట్ గా ఎన్నిక అయిన ఆయన .. 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు