Huawei Running Out of Smartphone Chips under US Sanctions

అమెరికా ఆంక్షల వల్ల స్టార్ట్ఫోన్ల తయారీలో వినియోగించే ప్రాసెసర్‍ చిప్స్ అయిపోతున్నాయని చైనాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం హువే ఆందోళన వ్యక్తం చేస్తోంది. అత్యంత అత్యాధునిక కిరిన్‍ చిప్స్ ఉత్పత్తిని నిలిపివేయాల్సి వస్తోందని పేర్కొంది. టెక్నాలజీ, సెక్యూరిటీకి సంబంధించి అమెరికా-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్లో ఈ కంపెనీ కేంద్ర బిందువుగా మారింది.