Rockefeller Foundation picks Naandi Foundation for Food Vision 2050 prize

రాక్‍ఫెల్లర్‍ ఫౌండేషన్‍ పుడ్‍ విజన్‍ 2050 ప్రైజ్‍కు.. హైదరాబాద్‍కు చెందిన నాంది ఫౌండేషన్‍ ఎంపికైనట్టు ఆ సంస్థ న్యూయార్క్లో ప్రకటించింది. ప్రైజ్‍ మనీగా 2 లక్షల అమెరికన్‍ డాలర్లను అందిస్తారు. హైదరాబాద్‍ కేంద్రంగా ప్రారంభమైన ఈ ఫౌండేషన్‍ 19 రాష్ట్రాలకు విస్తరించి 70 లక్షల మంది జీవితాలను ప్రభావితం చేసింది.