Telangana minister Malla Reddy tests Covid 19 positive

తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి దంపతులకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వీడియో ద్వారా తెలిపారు. ప్రస్తుతం మంత్రి హోం ఐసోలేషన్‍లో ఉన్నారు. వీడియోలో మాల్లారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్నానని అన్నారు. ధైర్యంగా, జాగ్రత్తగా ఉంటే కరోనాను జయించవచ్చని చెప్పారు.