AP CS Nilam Sawhney s Tenure Extended

ఆంధప్రదేశ్‍ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జూన్‍లో ఆమె పదవీ విరమణ చేయాల్సి ఉంది. జులై 1 నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు పదవీ కాలాన్ని మొదట పొడిగించింది. వచ్చే నెలాఖరుతో ఉద్యోగ విరమణ చేయనుండగా పదవీ కాలాన్ని డిసెంబరు 31 వరకు పొడిగిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్‍) ఉత్తర్వులు జారీ చేశారు.